General Science In Telugu 2.0

Lesen: Percuma ‎Saiz fail: 3.04 MB
‎Penarafan Pengguna: 3.0/5 - ‎1 ‎Undi

తెలుగు మీడియం అభ్యర్ధులకు కొరకు : (TSPSC & APPSC: Group-1,Group-2,Group-4,VRO,VRA,panchayat secretary,RRB,DSC,SI,Constables & other exams) వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు గత పరీక్షల తాలూకు ప్రశ్నలను నేర్చుకోవడం చాలా ముఖ్యం.మీరు గత పరీక్షా పత్రాలను పరిశీలిస్తే అందులో చాల ప్రశ్ నలు Repeated గా అడగడం జరుగుతుంది.కనుక మీరు ఇందులోని ప్రశ్నలను బాగా చదివి ప్రాక్టిసు చేయడం ద్వారా మంచి పట్టు సాధించవచ్చు.తద్వారా మీ ఉద్యోగ అవకాశాలను మెరుగు పరుచుకోవచ్చు. ఇందులో : 50 ప్రీవియస్ ఎగ్జామ్స్ నుండి జనరల్ సైన్స్(general science) విభాగమునకు సంబంధించిన ప్రశ్నలను అందిస్తున్నాము, ఇందులో ప్రశ్నలను మూడు Modul గా విభజించటం జరిగిందిి;ిి 1.Baca 2.Amalan 3.Selesaikan / Peperiksaan Akhir ఈ అప్లికేషన్ లో గల ప్రశ్నలను పైన ఇచ్చిన విధముగా (R.P.S)Read,Practice,Solve అనే పద్ధతిలో చదివినచో మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తునాము.

sejarah versi

  • Versi 0.0.1 diposkan pada 2015-08-27

Butiran Atur Cara